(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 012

॥ శ్రీః ॥
7.12. అధ్యాయః 012
Mahabharata - Drona Parva - Chapter Topics
ద్రోణచోదితేన దుర్యోధనేన యుధిష్ఠిరస్య జీవగ్రాహం గ్రహణవరణం॥ 1 ॥
ద్రోణేన అర్జునాసన్నిధానే తద్వ్రహణే ప్రతిజ్ఞాతే దుర్యో ధనేన తదుద్ధోషణం॥ 2 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-12-0x(4285)(45101)
`శుశ్రూషస్వ స్థిరో భూత్వాం శంసతో మమ భారత'।
హంత తే కథయిష్యామి సర్వం ప్రత్యక్షదర్శివాన్।
యథా సత్యపరో ద్రోణః సాదితాః పాండుసృంజయైః॥ 7-12-1(45102)
సేనాపతిత్వం సంప్రాప్య భారద్వాజో మహారథః।
మధ్యే సర్వస్య సైన్యస్య పుత్రం తే వాక్యమబ్రవీత్॥ 7-12-2(45103)
యత్కౌరవాణామృషభాదాపగేయాదనంతరం।
సైనాపత్యే త్వయా రాజన్నద్య సత్కృతవానహం॥ 7-12-3(45104)
సదృశం కర్మణస్తస్య ఫలం ప్రాప్నుహి భారత।
కరోమి కామం కం తేఽద్య ప్రవృణీష్వ యమిచ్ఛసి॥ 7-12-4(45105)
సంజయ ఉవాచ। 7-12-5x(4286)
తతో దుర్యోధనో రాజా కర్ణదుఃశాసనాదిభిః।
సంమంత్ర్యోవాచ దుర్ధర్షమాచార్యం జయతాం వరం॥ 7-12-5(45106)
దదాసి చేద్వరం మహ్యం జీవగ్రాహం యుధిష్ఠిరం।
గృహీత్వా రయినాం శ్రేష్ఠం మత్సమీపమిహానయ॥ 7-12-6(45107)
`ఇచ్ఛేయం వై మహాత్మానం ధర్మాత్మానం యుధిష్ఠిరం।
భ్రాతృణాం పశ్యతామేవ జీవగ్రాహేణ మే ద్విజ॥ 7-12-7(45108)
గృహీత్వా రథినాం శ్రేష్ఠం మత్సకాశమిహానయ।
ప్రీణాంయనేన కార్యేణ ససుహృజ్జనబాంధవః॥ 7-12-8(45109)
సంజయ ఉవాచ। 7-12-9x(4287)
తతః కురూణామాచార్యః శ్రుత్వా పుత్రస్య తే వచః।
సేనాం ప్రహర్షయన్సర్వామిదం వచనమబ్రవీత్॥ 7-12-9(45110)
ధన్యః కుంతీసుతో రాజన్యస్య గ్రహణమిచ్ఛసి।
న వధం తస్య దుర్ధర్ష వరమద్య ప్రయాచసే॥ 7-12-10(45111)
కిమర్థం చ నరవ్యాఘ్ర న వధం తస్య కాంక్షసే।
నాశంససి క్రియామేతాం మత్తో దుర్యోధన ధ్రువం॥ 7-12-11(45112)
ఆహోస్విద్ధర్మరాజస్య ద్వేష్టా కశ్చిన్న విద్యతే।
యదీచ్ఛసి త్వం జీవంతం కులం రక్షసి చాత్మనః॥ 7-12-12(45113)
అథవా భరతశ్రేష్ఠ నిర్జిత్య యుధి పాండవాన్।
రాజ్యాంశం ప్రతి దత్త్వా చ సౌభ్రాత్రం కర్తుమిచ్ఛసి॥ 7-12-13(45114)
ధన్యః కుంతీసుతో రాజా సుజాతం చాస్య ధీమతః।
అజాతశత్రుతా సత్యా తస్య యత్స్నిహ్యతే భవాన్॥ 7-12-14(45115)
సంజయ ఉవాచ। 7-12-15x(4288)
ద్రోణేన చైవముక్తస్య తవ పుత్రస్య భారత।
సహసా నిఃసృతో భావో యోస్య నిత్యం హృది స్థితః॥ 7-12-15(45116)
నాకారో గూహితుం శక్యో బృహస్పతిసమైరపి।
తస్మాత్తవ సుతో రాజన్ప్రహృష్టో వాక్యమబ్రవీత్॥ 7-12-16(45117)
వధే కుంతీసుతస్యాజౌ నాచార్య విజయో మమ।
హతే యుధిష్ఠిరే పార్థా హన్యుఃసర్వాన్హి నో ధ్రువం॥ 7-12-17(45118)
నైవ శక్యా రణే సర్వే నిహంతుమమరైరపి।
`యది సర్వే హనిష్యంతే పాండవాః ససుతా మృధే॥ 7-12-18(45119)
తతః కృత్స్నం వశే కృత్వా నిఃశేషం నృపమండలం।
ససాగరవనాం స్ఫీతాం విజిత్య వసుధామిమాం॥ 7-12-19(45120)
విష్ణుర్దాస్యతి కృష్ణాయై కుంత్యై వా పురుషోత్తమః'।
యద్యేష చైషాం శేషఃస్యాత్స ఏవాస్మాన్న శేషయేత్॥ 7-12-20(45121)
సత్యప్రతిజ్ఞే త్వానీతే పునర్ద్యూతేన నిర్జితే।
`తస్మింజీవతి చాయాతే హ్యుపాయైర్బహుభిః కృతైః'।
పునర్యాస్యంత్యరణ్యాయ పాండవాస్తమనువ్రతాః॥ 7-12-21(45122)
సోఽయం మమ జయో వ్యక్తం దీర్ఘకాలం భవిష్యతి।
అతో న వధమిచ్ఛామి ధర్మరాజస్య కర్హిచిత్॥ 7-12-22(45123)
సంజయ ఉవాచ। 7-12-23x(4289)
తస్య జిహ్మమభిప్రాయం జ్ఞాత్వా ద్రోణోఽర్థతత్త్వవిత్।
తం వరం సాంతరం తస్మై దదౌ సంచింత్య బుద్ధిమాన్॥ 7-12-23(45124)
ద్రోణ ఉవాచ। 7-12-24x(4290)
న చేద్యుధిష్ఠిరం వీరః పాలయేదర్జునో యుధి।
మన్యస్వ పాండవశ్రేష్ఠమానీతం వశమాత్మనః॥ 7-12-24(45125)
న హి శక్యో రణే పార్థః సేంద్రైర్దేవాసురైరపి।
ప్రత్యుద్యాతుమతస్తాత న తస్మాద్ధర్షయాంయహం॥ 7-12-25(45126)
అసంశయం స మే శిష్యో మత్పూర్వశ్చాస్త్రకర్మణి।
తరుణః సుకృతీ యుక్త ఏకాయనగతశ్చ సః॥ 7-12-26(45127)
అస్త్రాణీంద్రాచ్చ రుద్రాచ్చ భూయాంసి సమవాప్తవాన్।
అమర్షితశ్చ తే రాజంస్తతో నామర్షయాంయహం॥ 7-12-27(45128)
స చాపక్రంయతాం యుద్ధాద్యేనోపాయేన శక్యతే।
అపనీతే తతః పార్థే ధర్మరాజో జితస్త్వయా॥ 7-12-28(45129)
గ్రహణే హి జయస్తస్య న వధే పురుషర్షభ।
`గ్రహణం హి వధాత్తస్య ధర్మరాజస్య మన్యసే'।
అనేనైవాభ్యుపాయేన గ్రహణం సముపైష్యసి॥ 7-12-29(45130)
అహం గృహీత్వా రాజానం సత్యధర్మపరాయణం।
ఆనయిష్యామి తే రాజన్వశమద్య న సంశయః॥ 7-12-30(45131)
యది స్యాస్యతి సంగ్రామే ముహూర్తమపి మేఽగ్రతః।
అపనీతే నరవ్యాఘ్రే కుంతీపుత్రే ధనంజయే॥ 7-12-31(45132)
ఫల్గునస్య సమీపే తు న హి శక్యో యుధిష్ఠిరః।
గ్రహీతుం సమరే రాజన్సేంద్రైరపి సురాసురైః॥ 7-12-32(45133)
సంజయ ఉవాచ। 7-12-33x(4291)
`ఏవముక్తే తదా తస్మిన్యుద్ధే దేవాసురోపమే'।
సాంతరం తు ప్రతిజ్ఞాతే రాజ్ఞో ద్రోణేన నిగ్రహే।
గృహీతం తమమన్యంత తవ పుత్రాః సుబాలిశాః॥ 7-12-33(45134)
తతో దుర్యోధనేనాపి గ్రహణం పాండవస్య తత్।
`స్కంధావారేషు సర్వేషు యథాస్థానేషు మారిష'।
సైన్యస్థానేషు సర్వేషు సుఘోషితమరిందమ॥ 7-12-34(45135)
పాండవేయేషు సాపేక్షం ద్రోణం జానాతి తే సుతః।
తతః ప్రతిజ్ఞాస్థైర్యార్థం స మంత్రో బహులీకృతః॥ ॥ 7-12-35(45136)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ద్రోణాభిషేకపర్వణి ద్వాదశోఽధ్యాయః॥ 12 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-12-11 ఏతాం వధరూపాం క్రియాం మత్తో నాశంససి న సంభావయసి॥
5-12-12 తదిచ్ఛసి త్వం ఇతి క.ఖ.పాఠః॥
5-12-14 సుజాతం శోభనం జన్మ
5-12-22 వ్యక్తం నియతం॥
5-12-26 మత్పూర్వః అహం పూర్వో గురుర్యస్య ఏకాయనగతః జయమరణాన్యతరనిశ్చయవాన్॥
5-12-35 బహులీకృతః ప్రతిజ్ఞాం న త్యజేదితి బహుషు ప్రకాశితః॥
5-12-12 ద్వాదశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.